SBI Circle Based Officer Final Results Out: ఎస్‌బీఐ సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ (CBO)2023, ఫలితాలను విడుదల చేసింది. ఎంపికైన వారి జాబితాను రిలీజ్‌ చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి. 

SBI Circle Based Officer Final Result.. ఇలా తెలుసుకోండి.

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ sbi.co.in/web/careersను క్లిక్‌ చేయండి. 
  • Circle Based Officers ఫైనల్‌ రిజల్ట్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేయండి
  • తర్వాతి పేజీలో నేరుగా ఫలితాలు కనిపిస్తాయి
  • మీ రూల్‌నెంబర్‌ ఉందో,లేదో చెక్‌ చేసుకోండి
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.
#Tags