Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో 1000 పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI).. దేశ వ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 1000
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 01-10-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.రూ.29,000 నుంచి రూ.31,000 వరకు
Screening Test for Free DSC Training: ఉచిత డీఎస్సీ శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్
దరఖాస్తు ఫీజు: రూ. 1050, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
KGBV Merit List Released: కేజీబీవీకి ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల
దరఖాస్తు చెల్లింపునకు చివరి తేది: నవంబర్ 16, 2024
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 01, 2024
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags