‘ఏసీ’ పోస్టులకు నవంబర్ 10న ఇంటర్వ్యూలు
సాక్షి, అమరావతి: దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు సంబంధించి మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన ప్రొవిజనల్ సెలక్షన్ అభ్యర్థులకు డిసెంబర్ 10న ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
గణాంకశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టులకు సెలక్షన్ జాబితాలో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాలను నవంబర్ 14న పరిశీలించనున్నట్టు పేర్కొంది.
#Tags