DSC Free Coaching: ఉచితంగా డీఎస్సీ కోచింగ్.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేది ఇదే
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఎంఎస్ శోభారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ శిక్షణకు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా, వెబ్ ఆప్షన్లను జ్ఞానభూమి పోర్టల్‌లోని https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్‌లో ఇచ్చారన్నారు. వెబ్ ఆప్షన్‌కు శనివారం వరకూ గడువు ఉందన్నారు. జిల్లాలో ఈ శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలోని స్వయంకృషి గురుకృపా ఎడ్యుకేషన్ సొసైటీని ఎంపిక చేశామని తెలిపారు.
Agniveer Recruitment 2025 Notification Released: అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..
డీఎస్సీ ఉచిత శిక్షణ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి
అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 15లోగా
వివరాలకు: https://mdfc.apcfss.in
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags