AP Tenth Class Exam Time Table 2023 : పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇదే.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే...
సాక్షి ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 30వ తేదీన విడుదల చేసింది.
ఈ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీన వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు టైం టేబుల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్నాయి.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
ఏపీ టెన్త్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇలా..
పరీక్ష తేదీ | సబ్జెక్ట్ |
ఏప్రిల్ 3, 2023 | ఫస్ట్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 6, 2023 | సెకండ్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 8, 2023 | ఇంగ్లీష్ |
ఏప్రిల్ 10, 2023 | మ్యాథ్స్ |
ఏప్రిల్ 13, 2023 | సైన్స్ |
ఏప్రిల్ 15, 2023 | సోషల్ స్టడీస్ |
ఏప్రిల్ 17, 2023 | కాంపోజిట్ కోర్సు |
ఏప్రిల్ 18, 2023 | ఒకేషనల్ కోర్సు |
➤ Tenth Class: టెన్త్‌లో ఈ సబ్జెక్టుకు ఒకే పేపర్
➤ ఇక నుంచి ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం.. ఉత్తర్వులు జారీ
ఏపీ టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
#Tags