Tomorrow job mela: రేపు జాబ్‌మేళా

Tomorrow job mela

నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యలమంచిలి ఎస్‌జీఏ డిగ్రీ కళాశాలలో ఈనెల 30న మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, ఐసీఎస్‌టీపీలలో ఉద్యోగాల నియామకానికి ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

గ్రీ(కెమిస్ట్రీ)చదువుకున్న 27 సంవత్సరాల లోపు యువకులు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 8309561123, 7036363272 అనే ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.

#Tags