Railway jobs: 10వ తరగతి Inter అర్హతతో సికింద్రాబాద్‌ రైల్వేలో ఉద్యోగాలు నెలకు జీతం 50000

Railway jobs

సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి స్కౌట్స్ & గైడ్స్ కోటాలో ఉన్న 14 గ్రూప్ C, గ్రూప్ D పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ITI, 10+2 అర్హత కలిగిన అభ్యర్థులకు స్కౌట్స్ & గైడ్స్ లో సర్టిఫికెట్స్ కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..జీతాల్లో భారీగా పెంపు: Click Here

పోస్టుల వివరాలు, అర్హతలు:
సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి స్కౌట్స్ & గైడ్స్ కోటాలో ఉన్న 14 గ్రూప్ C, గ్రూప్ D పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ITI, 10+2 అర్హత కలిగిన అభ్యర్థులకు స్కౌట్స్ & గైడ్స్ లో సర్టిఫికెట్స్ కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోగలరు.

సెలక్షన్ ప్రాసెస్:
సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో 40 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, ఒక Essay టైప్ ప్రశ్నలు 20 మార్కులకు వస్తాయి. జనరల్ నౌలెడ్జి అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి.

వయస్సు:
18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:
సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹50,000/- శాలరీ చెల్లిస్తారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల బెనిఫిట్స్, అలవెన్సెస్ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు:
అప్లికేషన్స్ చేసుకునే అభ్యర్థులు ₹500/- ఎక్సమినేషపన్ ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు ₹250/- ఫీజు చెల్లించాలి. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ₹400/- ఎక్సమినేషన్ ఫీజుని రిఫండ్ చేస్తారు.

కావాల్సిన సర్టిఫికెట్స్: 10th, ఇంటర్ అర్హత కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి, అప్లికేషన్స్ ఫారం ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:
సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు 23rd నవంబర్ 2024 నుండి 22nd డిసెంబర్ 2024 మధ్యన Online registration చేసుకొని అప్లికేషన్స్ సబ్మిట్ చేసకోవాలి.

#Tags