Secunderabad Army Ordnance Corps jobs: 10వ తరగతి అర్హతతో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్సలో 723 పోస్టులు

Army jobs

AOC (ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్), సికింద్రాబాద్ లో 723 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాలలో అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకోండి!

Inter అర్హతతో తెలంగాణాలో కొత్తగా 8వేల VRO ఉద్యోగాలు: Click Here

పోస్టులు:
మెటీరియల్ అసిస్టెంట్ (MA): 19 పోస్టులు
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA): 27 పోస్టులు
సివిల్ మోటార్ డ్రైవర్ (OG): 04 పోస్టులు
టెలీ ఆపరేటర్ గ్రేడ్- II: 14 పోస్టులు
ఫైర్‌మన్: 247 పోస్టులు
కార్పెంటర్ & జాయినర్: 07 పోస్టులు
పెయింటర్ & డెకరేటర్: 05 పోస్టులు
MTS: 11 పోస్టులు
ట్రేడ్స్‌మన్ మేట్: 389 పోస్టులు

అర్హతలు:
10వ తరగతి అర్హత వివిధ పోస్టులకు విభిన్న అర్హతలు మరియు వయసు పరిమితులు వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

ఎలా దరఖాస్తు చేయాలి?
ఆన్‌లైన్ దరఖాస్తు: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేదీ: డిసెంబర్ 22, 2024
 

#Tags