7438 Railway jobs: 10వ తరగతి అర్హతతో రైల్వేలో 7438 ఉద్యోగాలు
రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించిన నార్త్ వెస్ట్రన్ రైల్వే, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ల నుండి 7438 ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. కనీసం 15 నుంచి 24 సంవత్సరాలు వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు. 10th, 10+2, ITI. అర్హతలు ఉన్నట్లయితే సరిపోతుంది. దీనికి ఎటువంటి రాజ్ పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు Merit మార్కులను ఆధారంగా చేసుకుని జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
తెలంగాణాలో పరీక్ష లేకుండా Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 30వేలు: Click Here
Organization Details:
ఈ RRC 7438 Jobs Out 2024 జాబ్ మనకి Railway Recruitment Cell – North Western Railway (NWR) నుండి విడుదల చేశారు.
నార్త్ వెస్ట్రన్ రైల్వే, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ల నుంచి అధికారికంగా ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే శాఖ.
Vacancies:
ఈ RRC 7438 Jobs Out 2024 నోటిఫికేషన్ ద్వారా 7438 ఉద్యోగాలను Official గా అప్రెంటిస్ విధానంలో విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి మీకు ట్రైనింగ్ ఉంటుంది ముందుగా ట్రైనింగ్ తర్వాత మీకు సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుంది. పూర్తిగా మీకు గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వరు కానీ గవర్నమెంట్ జాబ్ కి ఉపయోగపడే అప్రెంటిస్ సర్టిఫికెట్ ఇస్తారు.
Age limit:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 15 – 24 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది. ఈ వయసు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి మిగతావారు అప్లై చేసుకోవడానికి లేదు.
Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / 10+2 / ITI Pass అర్హత ఉంటే సరిపోతుంది.
Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 15,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు. ట్రైనింగ్ సమయంలో ప్రతినెలా కూడా మీకు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది.
Application Fee:
SC, ST, PWD, Female లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మిగతా వారికి 100 Rs రూపాయలు అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది.
Important Dates:
ఈ RRC 7438 Jobs Out 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Nov 10th – Dec 10th మధ్యలో Apply చేయవచ్చు.
Notification Date: November 10th
Apply Start: November 10th
Last Date: December 10th
Selection Process:
రైల్వే డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలక్షన్ లో ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకు 10th / 10+2 / ITI లో వచ్చిన మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
Apply Process:
Railway Department – RRC కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.