Contract Jobs: Diploma అర్హతతో ఆంధ్రప్రదేశ్‌లో 250 కాంట్రాక్ట్ ఉద్యోగాలు జీతం నెలకు 50000
EdCIL ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాల్లో 250 కంటే ఎక్కువ కాంట్రాక్ట్ పద్దతిలో ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న వారు కింది పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గుడ్‌న్యూస్ డిసెంబర్ నెలలో ఏకంగా 10 రోజులు స్కూళ్లకు సెలవులు: Click Here
EdCIL ఆంధ్రప్రదేశ్ 2024 కాంట్రాక్ట్ పోస్టులు:
కెరీర్ మరియు మానసిక ఆరోగ్య కౌన్సిలర్లు: 250 పోస్టులు
అర్హత: M.Sc/MA సైకాలజీ లేదా Bachelors సైకాలజీ (కంపల్సరీ), కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్‌లో డిప్లొమా (ఆవశ్యకత)
అనుభవం: కనీసం 5 సంవత్సరాల కౌన్సిలింగ్ అనుభవం
వయస్సు: 35 ఏళ్ల లోపు
జీతం: రూ.30,000/-
PMU సభ్యులు/ కోఆర్డినేటర్లు: 02 పోస్టులు
అర్హత: M.Sc/ M.Phil సైకియాట్రిక్ సోషల్ వర్క్ లేదా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్‌లో మాస్టర్స్
అనుభవం: సైకియాట్రిక్ సోషల్ వర్క్ లేదా కౌన్సిలింగ్‌లో అనుభవం
వయస్సు: 45 ఏళ్ల లోపు
జీతం: రూ.50,000/-
EdCIL ఆంధ్రప్రదేశ్ 2024 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తు విధానం:
కేవలం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
EdCIL ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ పోస్టుల దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 03, 2024
Apply Now Click Here: https://www.edcilindia.co.in/TCareers