VIT - AP University: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వార్షిక నివేదిక వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు 6వ సమావేశం VIT-AP విశ్వవిద్యాలయంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) యొక్క వార్షిక నివేదిక 2022-23ని ను విట్‌ ఛాన్స్‌లర్‌ డా.G. విశ్వనాథన్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో విట్‌ చైర్మన్‌ కె. హేమచంద్రారెడ్డి, APSCHE, ప్రొఫెసర్, వైస్‌ ఛాన్స్‌లర్‌  S.V. కోట రెడ్డి, వైస్‌ చైర్‌ పర్సన్‌ పి.ఉమా మహేశ్వరి దేవి,  చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ డా. బుద్ధ చంద్రశేఖర్, AICTE, ప్రొ. కె. రామమోహనరావు, సెక్రటరీ నజీర్ అహమ్మద్,కన్వీనర్‌ సహా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

#Tags