Schools and Colleges Holidays : నేడు, రేపు ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు.. ఎందుకంటే..!
సాక్షి ఎడ్యుకేషన్: కొద్ది రోజులుగా విద్యార్థులకు సెలవులు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని బంద్ కారణంగా అయితే, కొన్ని పండుగల కారణంగా సెలవులను ప్రకటింస్తోంది ప్రభుత్వం. అయితే, తాజాగా విద్యార్థులకు మరోసారి సెలవు ప్రకటన వచ్చింది. తిరుపతి జిల్లాలో గత కొద్ది రోజులుగా వర్షాలు ఎక్కువైయ్యాయి.
వరదలు, తుఫాన్‌లు, ఈదుడు గాలుల కారణంగా ఇంఛార్జ్ జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ గురువారం.. అంటే, నేడు ప్రతీ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే.. రేపు కూడా స్కూల్స్‌కు సెలువు ఇచ్చే అవకాశం ఉంది.
Supreme Court Judgments: ఈ ఏడాది దేశ గతిని మార్చిన 10 సుప్రీంకోర్టు తీర్పులు ఇవే..
అయితే, ఈ సెలవును అందరూ కచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశించారు ఆయన. విద్యార్థులు, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా సెలవులు ప్రకటించి చర్యలు చేపట్టారు శుభం బన్సల్. ఇప్పటికే చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)