AP PGCET 2024 Certificate Verification : ఏపీ పీజీసెట్ 2024 ఆన్‌లైన్ స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ రేప‌టితో ముగింపు..

ఎచ్చెర్ల క్యాంపస్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ పీజీసెట్‌–2024 కౌన్సెలింగ్‌లో భాగంగా ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఈ నెల 19తో ముగియనుంది. ఈ కౌన్సెలింగ్‌ ద్వారానే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, పరిధిలోని పీజీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నెల 23వ తేదీలోపు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 24న ఆప్షన్ల మార్పు, 28 సీట్లు, కళాశాలల ప్రకటన ఉంటుంది.

NMMS Exam in Odiya : ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష ఇక‌పై ఒడియాలో కూడా..!

#Tags