Tailoring Courses: టైలరింగ్, ఎంబ్రాయిడరీ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులకు పరీక్షలు
కందనూలు: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులైన డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ లోయర్, హైయ్యర్ పరీక్షలను వచ్చేనెల 11నుంచి 17వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు డీఈఓ ఎ.రమేష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు హాల్‌టికెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, నిర్ణీత సమయంలో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్షలకు హాజరయ్యే వారు తమ కుట్టుమిషన్లు వెంట తెచ్చుకోవాలని తెలిపారు.
Internship Program: డిగ్రీ విద్యార్థులకు 6నెలల పాటు ఇంటర్న్‌షిప్
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags