Free training in photography: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
తెల్లరేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాల గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ పురుషులు, మహిళలు అర్హులని పేర్కొన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో ట్రైనీస్‌కి ఉచిత భోజనం, రాను పోను ఒక్కసారి బస్సు చార్జీ ఇవ్వడంతో పాటు హాస్టల్ సదుపాయాన్ని కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!
శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువ పత్రాలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, 4 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
UPSC IFS Main Admit Card 2024 Released: ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ముందుగా పేర్లు నమోదు చేసుకున్న పురుషులకు హాస్టల్ వసతి సైతం అందించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. ఫోన్. 79896 80587, 94949 51289 సంప్రదించాలని సూచించారు.
ముఖ్యసమాచారం:
విద్యార్హత: పదో తరగతి పూర్తి చేసి ఉండాలి
వయస్సు: 19-45 ఏళ్ల మధ్య ఉండాలి
శిక్షణ కాలం: 30 రోజులు
మరిన్ని వివరాలకు: 79896 80587, 94949 51289 సంప్రదించండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)