Degree Supplementary Exams: డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

సిరిసిల్లకల్చరల్‌: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీలో చేరి సకాలంలో పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వర్సిటీ నిర్ణయించింది.

Best Companies In The World 2024: ప్రపంచంలోనే బెస్ట్‌ కంపెనీలు ఇవే.. ర్యాంకింగ్స్‌ విడుదల

ఈమేరకు పరీక్షల నియంత్రణాధికారి ఎన్‌.శ్రీరంగప్రసాద్‌ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. సెమిస్టర్‌ విధానానికి ముందు బీఏ, బీకామ్‌, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో చేరి ఉత్తీర్ణులు కానివారు తమ బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులకు త్వరలో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

Semester Exams: ఈనెల 30 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

అక్టోబర్‌ 8వ తేదీలోపు తాము చదువుకున్న డిగ్రీ కాలేజీలో సంప్రదించి ఫీజులు చెల్లించాలని సూచించారు. యూనివర్సిటీ కల్పిస్తున్న చివరి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

#Tags