Anganwadi Employees : అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాళ్లను ఉద్యోగులుగా పరిగణించాలి
సాక్షి ఎడ్యుకేషన్: గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాళ్లను కేటగిరి-3, 4 ఉద్యోగులుగా పరిగణించి, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.వరలక్ష్మి డిమాండ్ చేశారు.
Teachers Recruitment : వెంటనే గవర్నమెంట్ టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ...
బుధవారం నగరంలోని వీరసౌధలో అంగన్‌వాడీల జిల్లా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వారి హక్కుల గురించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. రిటైర్మెంటు లబ్ధి, గ్రాట్యుటీ తదితరాలను అమలు చేయాలని కోరారు. పెద్దసంఖ్యలో సిబ్బంది, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags