Photography Free Training: ఫొటో, వీడియోగ్రఫీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్‌లో ని యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఫొటో, వీడియోగ్రఫీ శిక్షణకు యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ కల్లూరి శ్రీనివాసరావు చెప్పారు. శిక్షణ కేంద్రంలో శనివారం వివరాలు వెల్లడించారు. 30 రోజుల పాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వస తి కల్పించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ మూ డో తేదీ నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయ స్సు, 10వ తరగతి విద్యార్హత ఉన్నవారు అర్హు లని తెలిపారు. పూర్తి వివరాలకు ఆసక్తిగల వా రు ఫోన్ నంబర్లు 7993340407, 9553410 809 సంప్రదించాలని సూచించారు.
Published date : 26 Sep 2023 07:47AM