Web Counselling for Polycet : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి వెబ్ కౌన్సెలింగ్ నేడే ప్రారంభం.. ఈ విధంగా..
Sakshi Education
రాజమహేంద్రవరం: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పాలిసెట్–2024లో అర్హత పొంది డిప్లమో కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.నాగేశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. 16న కళాశాలల్లో సీట్లు కేటాయిస్తామన్నారు. ఈ వివరాలను https//appolycet.nic.inలో పొందుపరిచామన్నారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ కళాశాలల్లో రిపోర్టు చేయాలన్నారు.
Teach Tool Training : ఈనెల 18 నుంచి టీచ్ టూల్ శిక్షణ ప్రారంభం..
Published date : 12 Jul 2024 08:56AM
Tags
- POLYCET Counselling
- admissions
- final counselling
- polycet counselling schedule
- online applications
- Principal Nageshwar Rao
- Web Counselling
- Polytechnic college admissions
- Diploma Courses
- AP Polycet 2024
- certificate verification
- Education News
- Sakshi Education News
- rajamahendravaram
- BommurGMRPolytechnicCollege
- PrincipalKNageswaraRao
- APPolicet2024
- polytechnicCourses
- WebBasedCounseling
- DiplomaCourses
- admissions
- andhrapradesh