Skip to main content

Admission in Polytechnic: 28న పాలిటెక్నిక్‌లో స్పాట్‌ అడ్మిషన్లు

spot admission in polytechnic 2023

నిజామాబాద్‌ అర్బన్‌ : ఈనెల 28న పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశానికి స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీరాం కూమర్‌ తెలిపారు. దీనికి కోసం విద్యార్థులు సంబంధిత కళాశాలలో ఈనెల 25 తేదీన ద రఖాస్తులు చేసుకోవాలన్నారు. అలాగే ఇదివ రకే కళాశాలలో సీట్లు కేటయించిన విద్యార్థు లు నేడు కళాశాలలో రిపోర్ట్‌ చేయాలన్నారు. అన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలన్నారు.
 

New Courses: న్యాక్‌ గుర్తింపుతో కొత్త కోర్సులకు అవకాశం

Published date : 24 Jul 2023 03:17PM

Photo Stories