Skip to main content

10th Exams: మార్చి 4న టెన్త్‌ పరీక్షలపై ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం

Tenth Exams Preparation   Phone-in Program for Students' Doubts Clearing Session by School Education   Tenth Exams Doubt Clearing Session   Phone-in programme for 10th students   School Education Department Phone-In Program

కోలారు: పాఠశాల విద్యా శాఖ నుంచి టెన్త్‌ పరీక్షల దృష్ట్యా విద్యార్థుల్లోని సందేహాల నివృత్తికి మార్చి 4న ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయ డీవీజీ సభాంగణంలో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టెన్త్‌ పరీక్షల విభాగం నోడల్‌ అధికారి కృష్ణప్ప తెలిపారు. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు.

Published date : 26 Feb 2024 05:00PM

Photo Stories