Free training: వృత్తి కోర్సుల్లో ఉచిత శిక్షణ
Sakshi Education

శ్రీరాంపూర్: సింగరేణి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా నిరుద్యోగ యువతీ, యువకులకు పలు వృత్తి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శ్రీరాంపూర్ డీజీఎం (పర్సనల్) అరవిందరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రీజినల్ డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్షిప్ తెలంగాణ స్టేట్ సహకారంతో కాస్మొటాలజీ, డ్రోన్ టెక్నాలజీ, సోలార్ టెక్నాలజీ, సెల్‌ఫోన్ రిపేర్, టూ వీలర్ రిపేర్, ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ కంప్యూటర్, తదితర 38 వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల యువతీ, యువకులు శ్రీరాంపూర్‌లోని వృత్తి శిక్షణ కేంద్రంలో ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
Published date : 19 Mar 2024 03:48PM
Tags
- Free training
- vocational courses
- Free training in vocational courses
- unemployed
- Drone Technology
- Solar Technology
- Cell Phone Repair
- Careers
- Education News
- Telangana News
- Srirampur DGM
- Skill Development Training
- vocational courses
- Telangana State Government
- Unemployment
- Free training
- Training Opportunity
- Vocational Training Center
- Cell phone repair training
- Solar technology training
- Drone technology training
- Ministry of Skill Development
- Cosmetology training
- skill trainings
- Career Development
- SakshiEducationUpdates