Skip to main content

Chess Tournament: జిల్లాస్థాయి చెస్ టోర్న‌మెంట్‌

ఇటీవ‌లె ప్ర‌క‌టించిన‌ట్టుగా చెస్ టోర్న‌మెంట్ ఈనెల నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆస‌క్తి గ‌ల వారు పాల్గొన‌వ‌చ్చ‌ని తెలిపారు.
Chess tournament competitions

సాక్షి ఎడ్యుకేష‌న్: కడప నగరం మస్తాన్‌వలి వీధిలోని చదరంగం హాల్‌లో ఈనెల 10వ తేదీ ఆదివారం ఉదయం జిల్లాస్థాయి ఓపెన్‌ ప్రైజ్‌మనీ చెస్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బి. అనీస్‌దర్బారీ తెలిపారు.

NMMS పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

మొదటి 5 స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు, 10 స్థానాల్లో నిలిచిన వారికి ట్రోఫీలు అందజేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 8341255151 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Published date : 08 Dec 2023 01:16PM

Photo Stories