Skip to main content

Multipurpose Health Worker : ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో నిర్వ‌హిస్తున్న ఈ కోర్సుల్లో చేరేందుకు ద‌ర‌ఖాస్తులు..

Applications for admissions in Multipurpose Health Worker courses

కర్నూలు: ప్రాంతీయ శిక్షణ కేంద్రం(ఫిమేల్‌)లో నిర్వహిస్తున్న మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌(ఫిమేల్‌)/ఏఎన్‌ఎం కోర్సుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ వై.జయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు మీడియంలో రెండు సంవత్సరాల పాటు కోర్సు ఉచితంగా ఇస్తామన్నారు.

Students Future : విద్యార్థులు పరిశోధనలు, ఆవిష్కరణల్లో ముందుండాలి.. వీరే భ‌విష్య‌త్తుకు..

మహిళా అభ్యర్థులు ఇంటర్‌ మీడియట్‌ ఉత్తీర్ణులు.. వొకేషనల్‌, వన్‌ సిట్టింగ్‌ ఉత్తీర్ణత పొందిన వారు కూడా అర్హులన్నారు. మొత్తం 40 సీట్లు ఉన్నాయని, ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి ఉచిత వసతి, ఉచిత వైద్యపరీక్షలు, ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఇతర వివరాలకు 8555910104, 9059327020, 9959030873, 9490843980 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

 

Published date : 20 Aug 2024 04:28PM

Photo Stories