సెప్టెంబర్ 11 – 20 కరెంట్ అఫైర్స్ పార్ట్ – 2
Sakshi Education
ఈ వీడియో లెక్చర్‌లో 2017 సెప్టెంబర్ 11 నుంచి 20 వరకు జరిగిన ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలను పరీక్ష కోణంలో కూలంకుశంగా చర్చించడం జరిగింది.
ముఖ్యాంశాల జాబితా
ముఖ్యాంశాల జాబితా
- అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో హరికేన్ ఇర్మా విధ్వంసం.
- ఉత్తర కొరియాపై ఐక్య రాజ్య సమితి ఆంక్షలు. ఆ దేశం ప్రయోగించిన క్షిపణి హ్యుసంగ్ 12
- సెప్టెంబర్ 19న మెక్సికోలో పెను భూకంపం.
- యు.ఎస్. ఓపెన్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత రఫెల్ నాదల్ మరియు మహిళల సింగిల్స్ టైటిల్ విజేత స్టోన్ స్టీఫెన్స్
- మరియా షరపోవా పుస్తకం: "Unstoppable my life so far'' విడుదల.
- కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ విజేత పి.వి.సింధు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ విజేత ప్రకాశ్ పదుకొనే
- ఒలింపిక్స్ వేదికలు ఖరారు: 2020లో టోక్యో, 2024లో పారిస్, 2028లో లాస్ ఏంజిల్స్‌లో నిర్వహణ
- క్రికెట్‌లో బుచ్చిబాబు ట్రోఫీ విజేత హైదరాబాద్