Skip to main content

TSRJC CET: గడువు పొడిగింపు

Extension of TSRJC CET Applications Deadline
టీఎస్‌ఆర్‌జేసీసెట్‌ గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌ఆర్‌జేసీ) పరిధిలోని 35 గురుకుల జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీసెట్‌–22 దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్‌ఆర్‌జేసీ ఏప్రిల్‌ 11న తెలిపింది. 2021– 22లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులే ఈ దరఖాస్తుకు అర్హులని వెల్లడించింది. 

Sakshi Education Mobile App
Published date : 12 Apr 2022 03:35PM

Photo Stories