టీఎస్‌పీఎస్సీ నాన్ గెజిటెడ్ కేటగిరీ సిలబస్
Sakshi Education
పేపర్ -1 (మార్కులు 150)
జనరల్ సైన్స్, జనరల్ ఎబిలిటీస్
- వర్తమాన వ్యవహారాలు - అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలు
- అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
- జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశ ప్రగతి
- పర్యావర ణ సమస్యలు, విపత్తు నిర్వహణ
- భారతదేశ, తెలంగాణ ఎకానమీ
- తెలంగాణకు ప్రాధాన్యమిస్తూ భారతదేశ భూగోళశాస్త్రం
- స్థానిక ప్రభుత్వాలపై ప్రత్యేక దృష్టితో భారత రాజ్యాంగం, పాలిటీ
- తెంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
- తెలంగాణ రాష్ట్ర విధానాలు
- జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర
- తెలంగాణ రాష్ట్ర ఉద్యమంపై ప్రత్యేక దృష్టితో తెలంగాణ చరిత్ర
- లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
- బేసిక్ ఇంగ్లిష్ ( 8వ తరగతి స్థాయి)
గమనిక: నాన్ గెజిటెడ్ కేటగిరీల పేపర్ -2 (సంబంధిత సబ్జెక్ట్) సిలబస్‌ను నోటిఫికేషన్‌తో పాటు ప్రకటిస్తారు.
Published date : 02 Sep 2015 06:46PM