Skip to main content

SI and ASI Exam Key: ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పరీక్షల ప్రాథమిక ’కీ’ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖలో ఎస్‌ఐ, ఫింగర్‌ ప్రింట్స్‌ విభా­గంలో ఏఎస్‌ఐ పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్ష ప్రాథమిక ’కీ’ని టీఎస్పీఎస్సీ విడుదల చేయనుంది.
SI and ASI Exam Key
ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పరీక్షల ప్రాథమిక ’కీ’ విడుదల

మే 11 ఉదయం నుంచి నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌  www.tslprb.inలో ‘కీ’ అందుబాటులో ఉంటుంది. ప్రాథమిక కీలో ఏవైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు తమ దృష్టికి తీసుకురావాలని బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస రావు కోరారు. మే 14 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇచ్చారు. వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఫార్మాట్‌ ప్రకారం అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది. 

చదవండి:

TS SI Exam Results: ఎస్సై పరీక్షా ఫలితాలు ఎప్పుడంటే?.. ముల్యాంకనం ఇలా..

Balagam Movie Latest Update : తెలంగాణ కానిస్టేబుల్‌ ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష‌లో 'బలగం' సినిమా నుంచి అడిగిన ప్ర‌శ్న ఇదే..

Published date : 11 May 2023 03:42PM

Photo Stories