Skip to main content

TSLPRB: కానిస్టేబుల్‌ డ్రైవర్, మెకానిక్‌ పోస్టులకు పరీక్ష తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌ : కానిస్టేబుల్‌ డ్రైవర్, అగ్నిమాపకశాఖలో డ్రైవర్‌ ఆపరేటర్, కానిస్టేబుల్‌ మెకానిక్‌ పోస్టులకు ఏప్రిల్‌ 2న హైదరాబాద్‌లోని పలు పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్ష (టెక్నికల్‌ పేపర్‌) నిర్వహించనున్నట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.
TSLPRB
కానిస్టేబుల్‌ డ్రైవర్, మెకానిక్‌ పోస్టులకు పరీక్ష తేదీ ఇదే..

పరీక్షకు హాజరయ్యే అర్హులైన అభ్యర్థులు టీఎస్‌ఎల్పిఆర్బీ వెబ్‌సైట్‌లో తమ లాగిన్‌ ఐడీల ద్వారా మార్చి 28 రాత్రి నుంచి 31 అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. హాల్‌టికెట్‌పై పాస్‌పోర్టుసైజ్‌ ఫొటో (దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేసినది మాత్రమే) విధిగా అతికించు­కుని పరీక్షకు హాజరుకావాలని సూచించారు. 

చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్

Published date : 29 Mar 2023 01:28PM

Photo Stories