Skip to main content

BC Study Circle: పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు.. దరఖాస్తుల గడువు పెంపు

BC StudyCircle Police exams‌ Free coaching
BC StudyCircle Police exams‌ Free coaching

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీసీ స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో సంస్థ డైరెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు నేపథ్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునే తేదీని 18 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. వివరాలకు   tsstudycircle.co.inలో చూడవచ్చని సూచించారు. 

Published date : 14 Apr 2022 03:37PM

Photo Stories