Skip to main content

TSBIE: ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌ ఇదే.. స్టడీ మెటీరియల్ కోసం క్లిక్ చేయండి

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌ డిసెంబర్‌ 19న ప్రకటించింది.
TSBIE
ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌ ఇదే.. స్టడీ మెటీరియల్ కోసం క్లిక్ చేయండి

2023 మార్చి 15 నుంచి ఫస్టియర్, 16 నుంచి సెకండియర్‌ పరీక్షలు మొదలవుతాయని తెలిపింది. ఈ పరీక్షలు ఏప్రిల్‌ 4తో ముగుస్తాయని వెల్లడించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొంది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ఇంటర్, ఒకేషనల్‌ కోర్సులకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు బోర్డ్‌ తెలిపింది.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

ప్రాక్టికల్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ ఉంటుంది. ఎత్నిక్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌కు సంబంధించిన పరీక్ష మార్చి 4న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష మార్చి 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని తెలిపింది. 

పరీక్షల షెడ్యూల్‌ 

ఫస్టియర్‌

సెకండియర్‌

తేదీ

సబ్జెక్ట్‌/పేపర్‌

తేదీ

సబ్జెక్ట్‌/పేపర్‌

15.3.23

ద్వితీయ భాష పేపర్‌–1

16.3.23

ద్వితీయ భాష పేపర్‌–2

17.3.23

ఇంగ్లిష్‌ పేపర్‌–1

18.3.23

ఇంగ్లిష్‌ పేపర్‌–2

20.3.23

మేథ్స్‌ పేపర్‌–1 ఎ

21.3.23

మేథ్స్‌ పేపర్‌–2 ఎ

బొటనీ పేపర్‌–1

బొనీ పేపర్‌–2 ఎ

పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌–1

పొలిటికల్‌సైన్స్‌ పేపర్‌–2

23.3.23

మేథ్స్‌ పేపర్‌–1 బి

24.3.23

మేథ్స్‌ పేపర్‌–2 బి

జువాలజీ పేపర్‌–1

జువాలజీ పేపర్‌–2

హిస్టరీ పేపర్‌–1

హిస్టరీ పేపర్‌–2

25.3.23

ఫిజిక్స్‌ పేపర్‌–1

27.3.23

ఫిజిక్స్‌ పేపర్‌–2

ఎకనామిక్స్‌ పేపర్‌–1

ఎకనామిక్స్‌ పేపర్‌–2

28.3.23

కెమిస్ట్రీ పేపర్‌–1

29.3.23

కెమిస్ట్రీ పేపర్‌–2

కామర్స్‌ పేపర్‌–1

కామర్స్‌ పేపర్‌–2

31.3.23

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌–1

1.4.23

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ –2

బ్రిడ్జికోర్సు మేథ్స్‌–1
(బైపీసీ విద్యార్థులకు)

బ్రిడ్జికోర్సు మేథ్స్‌–2
(బైపీసీ విద్యార్థులకు)

3.4.23

మోడ్రన్‌ లాంగ్వేజ్‌–1

4.4.23

మోడ్రన్‌ లాంగ్వేజ్‌–2

జాగ్రఫీ పేపర్‌–1

జాగ్రఫీ పేపర్‌–2

Published date : 20 Dec 2022 03:06PM

Photo Stories