Skip to main content

Inter Practicals: రేపటి నుంచే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్‌ మీడియట్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్మీడియట్‌ బోర్డు సమాచారం ఇచ్చింది.
Practicals

ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి రెండో తేదీ వరకు ప్రాక్టికల్స్ జ‌ర‌గ‌నున్నాయి. ప్రాక్టికల్స్‌ చేసే సమయంలో.. అలాగే విద్యార్థులకు, కాలేజీలకు ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది. ఇందుకోసం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కంట్రోల్‌ రూం ఏర్పాటుచేసింది. అలాగే 040–24600110 నంబర్‌లో... helpdesk-ie@telangana.gov.in ద్వారా సంప్ర‌దించాల‌ని కోరింది.

Published date : 14 Feb 2023 06:47PM

Photo Stories