Skip to main content

TS 10th Class Supplementary Exam Results 2023 Date : నేడే టెన్త్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల‌ ఫలితాలు విడుద‌ల‌.. ఈసారి రిజ‌ల్డ్స్ కోసం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌లు జూన్ 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు జ‌రిగిన విష‌యం తెల్సిందే.
TS SSC Advanced Supplementary Results 2023 Date and Time Telugu news
TS SSC Advanced Supplementary Results 2023

ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,738 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫ‌లితాలు జూలై 7వ తేదీన (శుక్ర‌వారం) మ‌ధ్యాహ్నం 3:00 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనవారు ఇంటర్‌లో అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది. ఈ ప‌లితాల‌ను www.sakshieducation.com లో చూడొచ్చు.

How to check TS 10th Class Results 2023?

  • Visit https://sakshieducation.com/
  • Click on TS 10th class supply results link available on the home page.
  • Enter your roll no. and click on submit.
  • The results will be displayed on the screen.
  • Download and save a copy of the mark sheet for further use.

​​​​​​​​​​​​​​తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 4,86,194 మంది రెగ్యులర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 4,84,384 మంది హాజరయ్యారు. 1,809 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వీరిలో టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ మొత్తం 71,738 మంది విద్యార్థులు హాజరయ్యారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 07 Jul 2023 09:53AM

Photo Stories