Skip to main content

Open SSC, Inter exam results released : ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

Open SSC, Inter exam results released,
Mahbubnagar Education News  Open SSC, Inter exam results released : ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల
Open SSC, Inter exam results released : ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత అక్టోబర్‌లో నిర్వహించిన ఓపెన్‌ స్కూల్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్ష ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ఎస్సెస్సీలో మొత్తం 11,357 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,053 మంది విద్యార్థులు పాసై.. 35.69 ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. అలాగే ఓపెన్‌ ఇంటర్‌లో 15,348 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 8,191 మంది విద్యార్థులు పాసవగా.. 53.37 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.

Also Read :  Success Story: ఒక‌ప్పుడు ఇంటి అద్దె కూడా క‌ట్ట‌లేని ప‌రిస్థితి.. నేడు కొన్ని వేల‌ కోట్ల సంపాద‌న‌.. ఎలా అంటే..

ఎస్సెస్సీ వారు రీ కౌంటింగ్‌ రూ.350, రీ వెరిఫికేషన్‌కు రూ.1,200, ఇంటర్‌ వారు రీ వేరిఫికేషన్‌కు రూ.400, రీ కౌంటింగ్‌కు రూ.1,200 చెల్లించాలని డీఈఓ రవీందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ ఫీజులను ఈ నెల 7 నుంచి 16లోగా ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు.

Published date : 06 Dec 2023 12:10PM

Photo Stories