Skip to main content

SSC Stenographer Recruitment: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగాలకు నేడే చివరి తేదీ.. అప్లై చేశారా?

SSC Stenographer Recruitment  SSC Stenographer posts application deadline   Eligible candidates can apply for SSC Stenographer posts at ssc.gov.in

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ssc)విడుదల చేసిన 2006 స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు దరఖాస్తు గడువు ఇవాళ(ఆగస్టు17)రాత్రి 11 గంటలకు ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ssc.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇంటర్‌ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా నియామకాలు చేపడతారు. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి.(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు ఫీజు నుంచి మినహాయింపు)

మొత్తం ప్రశ్నలు: 200
పరీక్ష సమయం:  2 గంటలు

UGC NET June 2024 Re-exam: సీబీటీ విధానంలో యూజీసీ నెట్‌ రీఎగ్జామినేషన్‌.. పరీక్షల షెడ్యూల్‌ విడుదల

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: నేడు(ఆగస్టు17) రా.11 గంటలకు ముగుస్తుంది

ఆన్‌లైన్‌ రాతపరీక్ష: అక్టోబర్‌- నవంబర్‌లో

Published date : 19 Aug 2024 09:55AM

Photo Stories