Indian Navy : ఇండియన్ నేవీలో ఎంఆర్ మ్యుజీషియన్ పోస్టులకు దరఖాస్తులు..
» అర్హత: పదో తరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. మ్యూజికల్ ఎబిలిటీ, మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి.
» వయసు: అభ్యర్థి 01.11.2003 నుంచి 30.04.2007 మధ్య జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
» కనిష్ట ఎత్తు ప్రమాణాలు: పురుషులు, మహిళల ఎత్తు 157 సెం.మీ.ఉండాలి.
» ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్ మార్కులు, స్టేజ్–1(ప్రిలిమినరీ స్క్రీనింగ్), స్టేజ్ 2 (ఫైనల్ స్క్రీనింగ్), మ్యూజిక్ స్క్రీనింగ్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
» శిక్షణ: అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
» వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనం
ఉంటుంది.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.07.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.07.2024.
» శిక్షణ ప్రారంభం: 2025 నవంబర్.
» వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
Tags
- Agniveer Recruitment
- Indian Navy
- MR Musician Posts
- online applications
- MR Musician training
- deadline for registrations
- Indian Navy jobs
- Education News
- IndianNavyRecruitment
- AgniveerMRMusician
- INSChilkaTraining
- Batch022024
- November2024Batch
- FiremenTraining
- UnmarriedCandidates
- DefenseJobs
- NavalRecruitment
- IndianDefenseCareers
- latestjobs in 2024
- sakshieducationlatest job notifications