Skip to main content

విజ్ఞానశాస్త్ర చరిత్ర

  • పొడవు, ద్రవ్యరాశి, కాలాన్ని కొలవడానికి ప్రమాణాలను ఏర్పరిచింది?- బాబిలేనియన్స్‌
  • 365 రోజులకు కేలండర్ తయారు చేసిన వారు? - ఈజిప్షియన్స్‌
  • సౌర గడియారం, నీటి గడియారంలను తయారుచేసినవారు? - ఈజిప్షియన్స్‌
  • ప్రయోగాత్మక విజ్ఞానశాస్త్రానికి ఆద్యుడు? - గెలీలియో గెలీలీ
  • నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడు - గెలీలియో గెలీలీ
  • ‘ది రివల్యూషన్‌బస్ ఆర్బియమ్’ గ్రంథ కర్త - నికోలస్ కోపర్నికస్
  • ‘ప్రిన్సిపియా మేథమెటికా’ అనే గ్రంథాన్ని ప్రచురించినవారు? - న్యూటన్
  • విజ్ఞానశాస్త్ర క్రమశిక్షణా విలువను వివ రించినవారు? - ఖీ.ఏ.హక్ల్సీ
  • అన్వేషణా పద్ధతిని అభివృద్ధి చేసిన వ్యక్తి? - ఏ.ఉ.ఆర్‌‌మస్ట్రాంగ్
  • తొలిసారిగా ప్రయోగాత్మక భౌతికశాస్త్రం పై ఉపన్యాసాలు చేసినవారు? - జాన్ అండర్‌సన్
  • గణితశాస్త్రంలో అంకెలను మొదటిసారిగా వాడినవారు? - భారతీయులు
  • ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించి నవారు? - ఆర్యభట్ట
  • సూర్యుడి సంవత్సర కాలపరిమితిని 12 ఊచల చక్రంగా వివరించిన వేదం? - రుగ్వేదం
  • చంద్రుడి చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన వేదం? - యజుర్వేదం
  • రసరత్నాకర అనే గ్రంథాన్ని రచించింది? - నాగార్జునుడు
  • భారతదేశంలో నూతన విద్య విధాన పితామహుడు? - ఛార్లెస్ గ్రాంట్
  • ప్రస్తుత పాశ్చాత్య విద్యకు పునాది వేసిన నివేదిక? - వుడ్ నివేదిక
  • విద్యాభివృద్ధికి రెండు రకాల పాఠశాలలు ఉండాలని సూచించిన నివేదిక? - సార్జెంట్ నివేదిక
  • మొదటి విద్యా కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది? - డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్
  • సెకండరీ విద్యా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? - 1953
  • సెకండరీ విద్యా కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది? - డా॥లక్ష్మణస్వామి మొదలియార్
  • డా॥డి.యస్. కొఠారి సారధ్యంలోని విద్యా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పా టైంది? - 1964-66
  • ఈశ్వరీబాయి పటేల్ కమిటీని ఏ సంవ త్సరంలో ఏర్పాటు చేశారు? - 1977
  • జీవశాస్త్ర పితగా ఎవరిని పేర్కొంటారు? - అరిస్టాటిల్
  • భౌతికశాస్త్ర పితామహుడు? - సర్ ఐజాక్ న్యూటన్
  • సాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? - ఐన్‌స్టీన్
  • p విలువను 3.1416గా సూచించినవారు? - ఆర్యభట్ట
  • ఆర్యభట్ట శిష్యుల్లో ముఖ్యుడు? - లతాదేవ
  • భారతదేశం తొలి ఉపగ్రహాన్ని ప్రయో గించిన సంవత్సరం? - 1975
  • భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం? - ఆర్యభట్ట
  • సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించింది? - భాస్కరుడు
  • సిద్ధాంత శిరోమణి గ్రంథంలో మొదటిది? - లీలావతి గణితం
  • భాస్కరుడి కుమారుడు - లక్ష్మీధరుడు
  • సిద్ధాంత శిరోమణిలోని నాలుగో అధ్యాయం? - గ్రహగణిత
  • కరణ కుతూహల అనే గ్రంథాన్ని రచిం చింది? - భాస్కరుడు
  • చక్రవాళ పద్ధతిని రూపొందించింది - భాస్కరుడు
  • నోబెల్ బహుమతిని అందుకొన్న తొలి భారతీయ శాస్త్రవేత్త? - సి.వి. రామన్
  • బ్లాక్‌హోల్స్‌పై పరిశోధనలు చేసినవారు? - చంద్రశేఖర్
  • ఆన్ ద రివల్యూషన్ ఆఫ్ ద సెలిస్టియల్ స్పియర్‌‌స అనే గ్రంథాన్ని రచించింది? - నికోలస్ కోపర్నికస్
  • ఎ ట్రియటైస్ ఆన్ కరెన్సీ అనే పుస్తకాన్ని రచించింది? - కోపర్నికస్
  • లఘులోలకాన్ని ఆవిష్కరించినవారు? - గెలీలియో గెలీలీ
  • ఫిరంగుల నుంచి బయటకు వచ్చే గుళ్ల మార్గమే పరావలయం అన్నది? - గెలీలియో
  • ఉష్ణమాపకం, పల్స్‌మీటర్‌లను కనుగొ న్నది? - గెలీలియో
  • ‘అనాటమీ అండ్ ఫిజియాలజీ’ అనే గ్రంథాన్ని రచించింది? - లెవోయిజర్
  • బాహ్యానుపాత నియమం అనే సిద్ధాం తాన్ని రూపొందించింది? - డాల్టన్
  • అణుశాస్త్ర పితామహుడుగా పేరు గాంచింది? - డాల్టన్
  • జనరేటర్‌ను కనుగొన్న శాస్త్రవేత్త? - ఫారడే
  • బెంజీన్ అనే కర్బన పదార్థాన్ని కనుగొన్నది? - ఫారడే
  • ‘ఆన్ ఎ డైనమికల్ థియరీ ఆన్ ద ఎలక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్’ అనే గ్రంథ రచయిత? - జేమ్స్ మాక్స్‌వెల్
  • యునెస్కో ఇచ్చే కలింగ బహుమతిని మొదటిసారిగా పొందినవారు? - డీబ్రోగ్లీ
  • ‘అన్ సర్టెనిటీ ప్రిన్సిపల్’ను ప్రతిపాదించి కనుగొన్నది? - హైజెన్‌బ‌ర్గ్‌
  • ‘ఫిజిక్స్ అండ్ ఫిలాసఫీ’, ‘ఫిజిక్స్ అండ్ బియాండ్ ఆన్’ గ్రంథాల రచయిత? - హైజెన్‌బ‌ర్గ్‌
  • ‘ది ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటం మెకానిక్స్’ అనే పుస్తక రచయిత - పాల్ డిరాక్
  • పాక్షిక పీడనాల నియమాన్ని రూపొందించి నవారు? - డాల్టన్
  • న్యూ బుక్ ఆఫ్ కెమికల్ ఫిలాసఫీని ప్రచురించింది? - డాల్టన్
  • టెలిస్కోప్ కంపాస్‌లను కనుగొన్నది? - గెలీలియో
  • ‘ది లాస్ ఆఫ్ మోషన్’, ‘మెసెంజర్ ఆఫ్ స్టార్‌‌స’, ‘ఆన్ ది సోలార్ స్పాట్స్’, ‘ఆన్ ది నేచర్ ఆఫ్ కామెట్స్’, ‘డైలాగ్ ఆన్ ది న్యూసైన్‌‌స’, ‘ది టూ గ్రేటెస్ట్ సిస్టమ్స్ ఆఫ్ ది వరల్డ్’ గ్రంథాల రచయిత? - గెలీలియో
  • ‘ట్రియటీ ఎలిమెంటరీ డికెమి’ గ్రంథ రచయిత? - లెవోయిజర్
    గతంలో అడిగిన ప్రశ్నలు
    1. పొడవు, ద్రవ్యరాశి, కాలాన్ని కొలవడానికి ప్రమాణాలు ఏర్పర్చింది?
    ఎ) ఈజిప్షియన్స్‌
    బి) బాబిలేనియన్స్‌
    సి) గ్రీకులు
    డి) భారతీయులు
    2. సౌర గడియారం, నీటి గడియారంలను మొదట తయారుచేసినవారు?
    ఎ) బాబిలేనియన్స్‌
    బి) చైనీయులు
    సి) ఈజిప్షియన్స్‌
    డి) గ్రీకులు
    3. ప్రయోగాత్మక విజ్ఞానశాస్త్రానికి ఆద్యుడు?
    ఎ) గెలీలియో గెలీలి
    బి) కోపర్నికస్
    సి) న్యూటన్
    డి) హెర్బర్‌‌ట స్పెన్సర్
    4. శాస్త్ర ప్రగతికి అనుసరించే ప్రక్రియల్లో ఐన్‌స్టీన్ మొదట వాడిన ప్రక్రియ?
    ఎ) తార్కిక విశ్లేషణ
    బి) ప్రయోగాత్మక నిరూపణ
    సి) సైద్ధాంతిక గణనలు
    డి) ప్రకల్పనలు
    5. చంద్రుడి చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన వేదం?
    ఎ) ఋగ్వేదం
    బి) యజుర్వేదం
    సి) అధర్వణ వేదం
    డి) సామవేదం
    6. p విలువను ఖచ్చితంగా లెక్కించడాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త?
    ఎ) భాస్కరాచార్య
    బి) కోపర్నికస్
    సి) ఆర్యభట్ట
    డి) అరిస్టాటిల్
    7. ఐన్‌స్టీన్‌కు నోబెల్ బహుమతి దేన్ని కనుగొన్నందుకు ఇచ్చారు?
    ఎ) ద్రవ్యరాశి- శక్తి సమతుల్యత
    బి) రెలిటివిటీ సిద్ధాంతం
    సి) ఫొటో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్
    డి) బ్రౌనియన్ చలనం

    సమాధానాలు
    1) బి
    2) సి
    3) ఎ
    4) బి
    5) బి
    6) సి
    7) సి
    మాదిరి ప్రశ్నలు
    1. నవీన విజ్ఞానశాస్త్ర పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు?
    ఎ) కోపర్నికస్
    బి) గెలీలియో
    సి) న్యూటన్
    డి) ఐన్‌స్టీన్
    2. విశ్లేషణాత్మక త్రాసుని అభివృద్ధి చేసినవారు?
    ఎ) జాన్ డాల్టన్
    బి) లెవోయిజర్
    సి) టారిసెల్లీ
    డి) ఐన్‌స్టీన్
    3. సి.వి.రామన్ ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతిని పొందారు?
    ఎ) 1930
    బి) 1932
    సి) 1928
    డి) 1934
    4. కిందివాటిలో రెండు రకాల పాఠశాలలు ఉండాలని సూచించిన నివేదిక?
    ఎ) వుడ్ నివేదిక
    బి) మెకాలె నివేదిక
    సి) సార్జెంట్ నివేదిక
    డి) ఏదీకాదు
    5. ‘ఎ ట్రియటైస్ ఆన్ కరెన్సీ’ పుస్తకాన్ని రచించింది?
    ఎ) కోపర్నికస్
    బి) గెలీలియో
    సి) ఐన్‌స్టీన్
    డి) ఫారడే
    6. పాక్షిక పీడనాల నియమాన్ని రూపొందించింది?
    ఎ) నీల్స్‌బోర్
    బి) జాన్ డాల్టన్
    సి) లెవోయిజర్
    డి) ఛార్లెస్
    7. కిందివాటిలో డాల్టన్ రచించిన గ్రంథం
    ఎ) కలర్ బ్లైండ్‌నెస్
    బి) ద అటామిక్ థియరీ
    సి) ద మాలిక్యులార్ థియరీ
    డి) అన్నీ
    8. ఈ కిందివాటిలో గెలీలియో కనుగొన్నది?
    ఎ) టెలిస్కోప్
    బి) కంపాస్
    సి) ఉష్ణమాపకం
    డి) అన్నీ
    9. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్‌‌క ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ - 2000ను రూపొందించింది?
    ఎ) UNESCO
    బి) NCERT
    సి) UGC
    డి) NCTE
    10. ‘రసరత్నాకర’ గ్రంథ రచయిత?
    ఎ) సుశ్రుతుడు
    బి) నాగార్జునుడు
    సి) పతంజలి
    డి) భాస్కరుడు
    11. 1964-66లో ఏర్పాటైన విద్యా కమిషన్?
    ఎ) మొదలియార్
    బి) కొఠారి
    సి) ఈశ్వరీబాయి
    డి) తారాదేవి
    12. ‘సున్నా’ను మొదటిసారిగా ఉపయోగించి నవారు?
    ఎ) ఈజిప్షియన్స్‌
    బి) అరబ్బులు
    సి) భారతీయులు
    డి) గ్రీకులు
    13. బ్లాక్‌హోల్స్‌పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త?
    ఎ) సి.వి.రామన్
    బి) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్
    సి) కోపర్నికస్
    డి) గెలీలియో
    14. కిందివాటిలో 1857లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయని నగరం?
    ఎ) కోల్‌కతా
    బి) చెన్నై
    సి) ముంబై
    డి) ఢిల్లీ
    15. 365 రోజులకు కేలండర్‌ను రూపొందించి నవారు?
    ఎ) ఈజిప్షియన్స్‌
    బి) బాబిలేనియన్స్‌
    సి) గ్రీకులు
    డి) భారతీయులు
    16. సైద్ధాంతిక విజ్ఞానశాస్త్రాన్ని అభివృద్ధి చేసినవారు?
    ఎ) ఈజిప్షియన్స్‌
    బి) బాబిలేనియన్స్‌
    సి) గ్రీకులు
    డి) భారతీయులు
    17. ప్రస్తుత పాశ్చాత్య విద్యకు పునాది వేసిన నివేదిక?
    ఎ) మెకాలె నివేదిక
    బి) వుడ్ నివేదిక
    సి) సార్జెంట్ నివేదిక
    డి) చార్టర్ యాక్ట్
    18. ‘నోవమ్ ఆర్గనమ్’ అనే గ్రంథాన్నిరచించింది?
    ఎ) రోజర్ బేకన్
    బి) ఫ్రాన్సిస్ బేకన్
    సి) హెర్బర్‌‌ట స్పెన్సర్
    డి) జాన్ అండర్‌సన్
    19. సిద్ధాంత శిరోమణిని ఆంగ్లంలోకి అను వదించింది ఎవరు?
    ఎ) సర్పి
    బి) యూక్లిడ్
    సి) కోలిబ్రాక్
    డి) విన్‌సెంట్
    20. ఫిజిక్స్ అండ్ బియాండ్ అనే గ్రంథాన్ని రచించింది?
    ఎ) మాక్స్‌ప్లాంక్
    బి) హైజన్‌బర్గ్‌
    సి) డీబ్రోగ్లీ
    డి) పాల్ డిరాక్

    సమాధానాలు
    1) బి 2) బి 3) ఎ 4) సి 5) ఎ 6) బి 7) డి 8) డి 9) బి 10) బి
    11) బి 12) సి 13) బి 14) డి 15) ఎ 16) సి 17) బి 18) బి 19) సి 20) బి
Published date : 19 Dec 2014 01:40PM

Photo Stories