Skip to main content

Scholarship Program : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2024–25..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల విద్యకు ‘పరివర్తన్స్‌ ఎడ్యుకేషనల్‌ క్రైసిస్‌ స్కాలర్‌షిప్‌ సపోర్ట్‌ ప్రోగ్రామ్‌ ’(ఈసీఎస్‌ఎస్‌) పేరుతో ఆర్థిక సహాయం అందజేస్తోంది.
HDFC Bank  scholarship program  HDFC Bank Transitional Scholarship Program 2024-25  HDFC Bank staff supporting underprivileged students

»    అర్హత: ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నికల్, యూజీ, పీజీ(జనరల్‌/ప్రొఫెషనల్‌) కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులు.
స్కాలర్‌షిప్‌
»    ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు రూ.15,000. ఏడో తరగతి నుంచి 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.18,000.
»    జనరల్‌ డిగ్రీ కోర్సులకు రూ.30,000, ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సులకు రూ.50,000.
»    జనరల్‌ పీజీ కోర్సులకు రూ.35,000. ప్రొఫెషనల్‌ పీజీ కోర్సులకు రూ.75,000.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.09.2024.
»    వెబ్‌సైట్‌: www.hdfcbankecss.com

Technical and Non Technical Jobs : రెగ్యులర్‌ ప్రాతిపదికన టెక్నికల్‌ అండ్‌ నాన్‌ టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. ఎక్క‌డ‌! 

Published date : 31 Jul 2024 12:34PM

Photo Stories