Technical and Non Technical Jobs : రెగ్యులర్ ప్రాతిపదికన టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. ఎక్కడ!
» మొత్తం పోస్టుల సంఖ్య: 55.
» పోస్టుల వివరాలు: మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్.
» విభాగాలు: బిజినెస్ డెవలప్‌మెంట్, కోల్ మైనింగ్ ప్రాజెక్ట్, రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, కార్పొరేట్ ప్లానింగ్,కాంట్రాక్ట్స్ అండ్ ప్రొక్యూర్‌మెంట్, సేఫ్టీ,ప్రాజెక్ట్ మానిటర్, నార్త్ ఈస్ట్ హైడ్రో ప్రాజెక్ట్, థర్మల్ ప్రాజెక్ట్స్, ఎన్విరాన్మెంట్, మెడికల్.
» అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 17.07.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.08.2024.
» వెబ్‌సైట్: https://thdc.co.in
Collector Inspection: గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Tags
- technical and non technical posts
- Job Notifications
- latest job offers
- Eligible Candidates
- online applications
- jobs for degree graduates
- job interviews latest
- jobs for engineering students
- Various posts at THDC India Ltd
- THDC India Ltd
- THDC Recruitments 2024
- THDC India Limited Notifications 2024
- Regular basis posts at THDC India Ltd
- jobs for graduates
- latest job notifications 2024
- employment offers
- Unemployed Youth
- Regular basis Technical and Non Technical Posts
- Education News
- Sakshi Education News
- THDC India Limited Notification
- Technical Posts Recruitment
- Non-Technical Posts Jobs
- Regular Basis Job Openings
- THDC India Careers 2024
- THDC Recruitment 2024
- THDC India Job Notification
- Technical and Non-Technical Vacancies
- THDC India Limited Careers
- THDC India Limited Job Alert
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024