ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల..సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో ఫలితాలు
Sakshi Education
అనంతపురం: ఏపీ లాసెట్ -2020 ఫలితాలు అక్టోబర్ 5వ తేదీన ఉదయం 11:30 గంటలకు విడుదలయ్యాయి.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కన్వీనర్ జ్యోతి విజయకుమార్, రెక్టార్ కృష్ణానాయక్ ఫలితాలను విడుదల చేశారు. 18371 మంది పరీక్ష రాయగా.. 11226 మంది అభ్యర్థులు లాసెట్ లో ఉత్తీర్ణత సాధించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అక్టోబర్ 1న ఏపీ లాసెట్ నిర్వహించారు. మొదటిసారి విడుదల చేసిన 'కీ'లో తప్పులు ఉండటంతో మరోసారి ప్రాథమిక 'కీ' విడుదల చేశారు.
ఏపీ లాసెట్-2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఏపీ లాసెట్-2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 05 Nov 2020 01:59PM