ఎన్‌ఎంఎంఎస్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల కార్యాలయం ఫిబ్రవరి 28న నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) ఫలితాలను విడుదల చేశారు .
ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాలను www.bse.ap.gov.in లో ఉంచినట్లు తెలిపారు.
Published date : 25 Jun 2021 04:33PM