ICAR-ASRB Recruitment 2024: అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
మొత్తం పోస్టుల సంఖ్య: 21
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్ట్‌లు చదివి ఉండాలి.
పని అనుభవం: కేంద్ర/రాష్ట్ర గుర్తింపు సంస్థ విద్యా సంస్థల్లో హిందీ,ఇంగ్లిష్‌లో మూడేళ్లు బోధించిన అనుభవం ఉండాలి. లేదా గుర్తింపు పొందిన సంస్థల్లో హిందీ నుంచి ఇంగ్లిష్ అనువాదం చేసిన అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్–కమ్–డిస్క్రిప్టివ్ పరీక్ష. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 03.04.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.05.2024
ఆబ్జెక్టివ్ కమ్ డిస్క్రిప్టివ్ పరీక్ష తేది: 01.09.2024
వెబ్‌సైట్: http://www.asrb.org.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- ICAR ASRB Recruitment 2024
- ASRB Recruitment 2024
- Research jobs
- Assistant Director jobs
- ASRB Jobs 2024
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- ASRB
- NewDelhi
- AssistantDirector
- ICAR
- JobVacancy
- Recruitment
- Applications
- Invitation