Skip to main content

Shaurya Chakra: అమరవీరుడు జస్వంత్‌రెడ్డికి శౌర్యచక్ర ప్రదానం

భరత మాత ముద్దు బిడ్డ, బాపట్ల వాసి, వీర సైనికుడు మరుప్రోలు జస్వంత్‌ రెడ్డికి మరణానంతరం కేంద్ర ప్రభుత్వం శౌర్యచక్ర పతకాన్ని ప్రదానం చేసింది. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జస్వంత్‌రెడ్డి తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అవార్డును అందజేశారు. 2021, జూలైలో జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో జస్వంత్‌రెడ్డి వీరమరణం పొందిన  విషయం తెలిసిందే.​​​​​​​

GK Important Dates Quiz: ప్ర‌పంచ రేడియో దినోత్స‌వం ఎప్పుడు?Pulitzer Prizes 2022: పులిట్జర్‌ అవార్డుకు ఎంపికైన భారతీయ ఫోటో జర్నలిస్టు?​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 May 2022 05:40PM

Photo Stories