Skip to main content

Polycet 2023: నోటిఫిషన్ విడుద‌ల‌.. పరీక్ష తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్, వెటర్నరీ, హార్టికల్చర్, అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే TS Polycet 2023 ప్రవేశ పరీక్ష మే 17న జరగనుంది.
Polycet 2023
పాలిసెట్ నోటిఫిషన్ విడుద‌ల‌.. పరీక్ష తేదీ ఇదే..

ఎంపీసీ, బైపీసీ రెండు విభాగాలకు ఒకేరోజు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. 2023–24 పాలిసెట్‌ నోటిఫికేషన్‌ జనవరి 10న విడుదలైంది. ఈ మేరకు జనవరి 10న తెలంగాణ‌ సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్‌ శ్రీనాథ్‌ ఈ నోటిఫిషన్‌ను జారీ చేశారు.

చదవండి: టిఎస్ పాలీసెట్‌ - స్టడీ మెటీరియల్ | ప్రివియస్‌ పేపర్స్‌ | 10TH క్లాస్ తర్వాత | ఏపీ టెన్త్ క్లాస్ | టిఎస్ టెన్త్ క్లాస్

ప్రవేశాలుసహా ఇతర వివరాల కోసం విద్యార్థులు www.polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని, సందేహాల నివృత్తికి 040 –23222192 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు. 

Published date : 11 Jan 2023 03:16PM

Photo Stories