Skip to main content

Telangana Top 10 Polytechnic Colleges : తెలంగాణ టాప్‌-10 పాలిటెక్నిక్ కాలేజీలు ఇవే.. బెస్ట్‌ కాలేజీని ఎలా ఎంపిక చేసుకోవాలంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఇటీవ‌లే పాలీసెట్‌-2023 ఫలితాలను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు.
Telangana Top 10 Polytechnic Colleges List in Telugu
Telangana Top 10 Polytechnic Colleges Details

ఈ ప‌రీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న, వెట‌ర్న‌రీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశం పొంద‌వ‌చ్చును. మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సు పూర్తిచేశాక.. ఇండస్ట్రీలో వెంటనే ఉద్యోగం సంపాదించుకోవచ్చు.

➤☛ AP Top 10 Polytechnic Colleges List : ఏపీలో టాప్‌-10 పాలిటెక్నిక్ కాలేజీలు ఇవే.. వీటిలో చేరితే.. ప‌క్కాగా..

ప్రస్తుతం టీఎస్ పాలీసెట్‌-2023 ఫ‌లితాల్లో ఉత్తీర్ణ‌త సాధించిన విద్యార్థులకు మ‌దిలో మెదిలే ఆలోచ‌న‌లు.. బెస్ట్‌ కాలేజీని ఎలా ఎంపిక చేసుకోవాలి..? వ‌చ్చిన ర్యాంక్‌ను ఏ బ్రాంచ్‌, కాలేజీని ఎంపిక చేసుకోవాలి..? అనే కోణం ఉంటాయి. ఈ నేప‌థ్యంలో.. తెలంగాణ‌లోని టాప్‌-10 పాలిటెక్నిక్ కాలేజీల వివ‌రాలు మీకోసం..

తెలంగాణ‌లోని టాప్‌-10 పాలిటెక్నిక్ కాలేజీలు ఇవే..

Top 10 Polytechnic Colleges in Telangana
College Code College Name Branch Place Last Rank (2022)
MASB GOVT POLYTECHNIC DIPLOMA IN COMPUTER ENGINEERING MASAB TANK 406
IOES GOVT INSTITUTE OF ELECTRONICS DIPLOMA IN COMPUTER ENGINEERING SECUNDERABAD 775
NZBD GOVT POLYTECHNIC DIPLOMA IN COMPUTER ENGINEERING NIZAMABAD 1396
WRGL GOVT POLYTECHNIC DIPLOMA IN COMPUTER ENGINEERING WARANGAL 1473
SGMA S G M GOVT POLYTECHNIC DIPLOMA IN COMPUTER ENGINEERING ABDULLAPURMET 1757
NALG GOVT POLYTECHNIC DIPLOMA IN COMPUTER ENGINEERING NALGONDA 2316
SDPT GOVT.POLYTECHNIC DIPLOMA IN COMPUTER ENGINEERING SIDDIPET 2470
WNPT KDR GOVT POLYTECHNIC DIPLOMA IN COMPUTER ENGINEERING WANAPARTHY 2835
TKRC T K R COLLEGE OF ENGG. AND TECHNOLOGY DIPLOMA IN COMPUTER ENGINEERING MIRPET 3521
SCCL SINGARENI COLLARIES POLYTECHNIC COLLEGE DIPLOMA IN COMPUTER ENGINEERING MANCHERIAL 4191
Published date : 17 Jun 2023 06:54PM

Photo Stories