Skip to main content

రీసెర్చ్ ఫెలోషిప్ 2021 @ పీఏయూ లుథియానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్లాంట్‌ పాథాల‌జీ

పీఏయూ లుథియానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్లాంట్‌ పాథాల‌జీ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
  • పీఏయూ లుథియానా డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ ఫెలోషిప్ 2021

అర్హ‌త‌:
  • 60% మార్కుల‌తో బీఎస్సీ అగ్రిక‌ల్చ‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
  • ఎంఎస్సీ డిగ్రీ ఇన్ ప్లాంట్ పాథాల‌జీ లేదా మైక్రోబ‌యోల‌జీ ఉత్తీర్ణ‌త‌
  • అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి

ఫెలోషిప్ వివ‌రాలు....
  • ప్ర‌తి నెల రూ.17,000/- అంద‌జేస్తారు

ఇవి కూడా చ‌ద‌వండి: ఐసీఏఐ డాక్టోర‌ల్ స్కాల‌ర్‌షిప్ స్కీం 2021 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 20, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్:
https://www.pau.edu/index.php?_act=manageAllVacancy&DO=viewAllVacancy&intSubID=147

Photo Stories