Skip to main content

జేఎన్‌యూలో జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు

జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ జూనియ‌ర్ రీసెర్ఛ్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
  • జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు

అర్హ‌త‌:
  • ఎంఎస్సీ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ / బ‌యోటెక్నాల‌జీ / బ‌యోఇన్ఫ‌ర్మేటిక్స్ ఉత్తీర్ణ‌త‌తోపాటు నెట్‌/గేట్ అర్హ‌త సాధించి ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 23, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.jnu.ac.in/career

Photo Stories