Skip to main content

MBBS: సీట్ల కేటాయింపు జాబితా విడుదల

వైద్య విద్య 2021–22 సంవత్సరానికి గాను ఎంబీబీఎస్‌ రాష్ట్ర కోటా సీట్ల కేటాయింపు మూడో దశ జాబితాను ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం మార్చి 27న విడుదల చేసింది.
Release of allotment list of MBBS seats
ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపు జాబితా విడుదల

విద్యార్థులు మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా కేటాయించిన కాలేజీలో రిపోర్ట్‌ చేయాలని పేర్కొన్నారు. అదే విధంగా నీట్‌ పీజీ తగ్గించిన కటాఫ్‌ స్కోర్‌ ఆధారంగా మేనేజ్‌మెంట్‌ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను విడుదల చేశారు.

Published date : 28 Mar 2022 12:18PM

Photo Stories