PM Modi First Comments On NEET Paper Leak Case: నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై తొలిసారి స్పందించిన నరేంద్ర మోదీ.. ఏమన్నారంటే..
Sakshi Education
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ లోక్‌సభలో తొలిసారి స్పందించారు. ‘నీట్ పేపర్ లీకేజీపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. లక్షలాది విద్యార్ధుల కష్టాన్ని వృథా పోనివ్వం.
July 4th Schools and Colleges Holiday 2024 : రేపు స్కూల్స్, కాలేజీలు బంద్.. కారణం ఇదే..!
ప్రశ్నాపత్రాలను లీక్ చేసే వారిని వదిలిపెట్టం’ అని మోదీ హెచ్చరించారు. యువత భవిష్యత్‌ను ఆడుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్న ఆయన.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని నీట్ విద్యార్ధులకు భరోసా ఇచ్చారు.
Published date : 03 Jul 2024 03:40PM
Tags
- NEET
- NEET Exam
- neet paper leakage
- neet paper leak
- neet paper leak 2024 court case news telugu
- National Entrance Eligibility Test
- NEET Exam 2024 Updates
- NEET exams
- neet exams leakage
- NEET-UG 2024
- NEET-UG 2024 controversy
- PM Modi first comment on NEET-UG paper leak case
- Narendra Modi
- Prime Minister Narendra Modi
- pm modi speaks on neet paper leak
- SakshiEducationUpdates