Skip to main content

NEET PG 2024: నీట్‌ పీజీ పరీక్ష రీషెడ్యూల్‌ తేదీ ఇదే..

న్యూఢిల్లీ: నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌–పీజీ పరీక్షను ఈ ఏడాది జూలై 7వ తేదీకి రీషెడ్యూల్‌ చేసినట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ జ‌నవ‌రి 9న‌ తెలిపింది.
Medical education news update   National Eligibility Entrance Test-PG news alert   NEET PG 2024 dates announced   National Board of Examinations in Medical Sciences

ఈ పరీక్షకు కటాఫ్‌ అర్హత తేదీ ఈ ఏడాది ఆగస్ట్‌ 15గా పేర్కొంది. నీట్‌ పీజీ పరీక్షను మార్చి 3వ తేదీన నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం గుర్తు చేసింది. ఈ పరీక్షను సవరించిన షెడ్యూ ల్‌ను అనుసరించి జూలై 7వ తేదీన నిర్వహి స్తామని వివరించింది. ఎండీ/ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఒకే ఒక్క అర్హత పరీక్ష నీట్‌ పీజీ ఎలిజిబిలిటీ కం ర్యాంకింగ్‌ పరీక్ష. 

చదవండి: 

NEET Seats 2023 : నీట్‌లో జీరో మార్కులు వ‌చ్చిన కూడా సీటు.. ఎలా అంటే.. ఇలా..?

NEET PG కటాఫ్‌ స్కోర్‌ జీరో పర్సంటైల్‌కు కుదింపు

Published date : 10 Jan 2024 11:54AM

Photo Stories